రెడ్డిగూడెంలో ఒకరిపై మందు బాబు దాడి

52చూసినవారు
రెడ్డిగూడెం మండల కేంద్రంలో ఒక వ్యక్తి మరో వ్యక్తిపై మద్యం మత్తులో దాడి చేశాడు. పోలీసుల వివరాల మేరకు.. గురువారం రెడ్డిగూడెంకు చెందిన సుధీర్ బాబు కార్పెంట్ వర్క్ చేస్తాడు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కోటేశ్వరరావు మద్యం మత్తులో తనపై దాడి చేశాడు. సుధీర్ బాబు నూజివీడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాయపడ్డ బాధితుడు నూజివీడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఏఎస్ఐ శేఖర్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్