ఆగిరిపల్లి మండల తెలుగు యువత అధ్యక్షులు గోళ్ళరాజు యాదవ్ స్థానిక పీహెచ్సీ లో నైట్ డ్యూటీ డాక్టర్ లేక పోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారన్న విషయం నూజివీడు లో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో విషయాన్ని గ్రహించిన డిఎంహెచ్వో తో మాట్లాడారు. ఆగిరిపల్లి పీహెచ్సీ కి డ్యూటీ డాక్టర్ ను నియమిస్తామని. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శుక్రవారం తెలిపారు.