చంద్రబాబు ప్రమాణస్వీకారం రాష్ట్రానికి ఒక పర్వదినం

67చూసినవారు
చంద్రబాబు ప్రమాణస్వీకారం రాష్ట్రానికి ఒక పర్వదినం
చాట్రాయిలోని సూరంపాలెంలో మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులు నక్క రాము తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయటం రాష్ట్రానికి ఒక పర్వదినము అని నక్క రాము మంగళవారం అన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దే సత్తా ఒక్క చంద్రబాబు నాయుడుకే ఉందని మండల తెలుగుదేశం ఎస్సీ సెల్ నాయకులు నక్క రాము అన్నారు.

సంబంధిత పోస్ట్