నూజివీడు పట్టణంలోని త్రిబుల్ ఐటీలో చోరీ కేసు చదివించేందుకు బుధవారం క్లోస్ టీం రంగంలోకి దిగింది. ఏలూరు నుంచి వచ్చిన టీం అధికారులు వేల ముద్రల సేకరించే పనిలో ఉన్నారు. త్రిబుల్ ఐటీ స్థాపించాక దొంగతనం జరగటం ఇదే తొలిసారి అని స్థానికులు చెప్తున్నారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో కలకలం రేగింది. ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు.