నూజివీడులో మాదక ద్రవ్యాలపై ర్యాలీ

58చూసినవారు
నూజివీడు మండలం సుంకుల్లులో శనివారం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమంను గ్రామములో ఏర్పాటు చేశారు. నాటు సారాయి, గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవించడం వలన జరిగే నష్టాల గురించి సుంకొల్లు గ్రామ ప్రజలకు వివరించారు. నూజివీడు ప్రొహిబిషన్, ఎక్సెస్ స్టేషన్ పరిధిలోని ఆగిరిపల్లి నూజివీడు ముసునూరు చాట్రాయి మండలంలో బెల్ట్ షాపులు నిర్వహించే వారి పైన కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ సీఐ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్