జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు: నూజివీడు రూరల్ సీఐ

69చూసినవారు
సంక్రాంతి పండుగ సందర్భంగా నూజివీడు పరిధిలోని గ్రామాల్లో జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నూజివీడు రూరల్ రామకృష్ణ హెచ్చరించారు. శనివారం నూజివీడు మండలం తుక్కులూరు, మరి బంధం గ్రామాల్లో సాంప్రదాయ క్రీడల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ర్యాలీ నిర్వహించారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని ఆయన కోరారు. నూజివీడు రూరల్ ఎస్సై లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్