మేము ఎవరి ఉద్యోగాలు తొలగించాం: మంత్రి

71చూసినవారు
కూటమి ప్రభుత్వం ఎవరి ఉద్యోగాలు తొలగించమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. ఆదివారం రాత్రి ముసునూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వెలుగు బుక్ కీపర్లు తమను ఉద్యోగాల నుండి తొలగించవద్దని మంత్రికి మొర పెట్టుకున్నారు. ఉద్యోగాలు నుండి తొలగించడం కూటమి ప్రభుత్వం లక్ష్యం కాదని తేల్చి చెప్పారు.

సంబంధిత పోస్ట్