పాలకొల్లు: మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పుట్టిన రోజు వేడుకలు

56చూసినవారు
పాలకొల్లు: మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పుట్టిన రోజు వేడుకలు
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లి వైజంక్షన్ వద్ద మాజీ టీటీడీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకలకు వచ్చిన వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపీణీ చేశారు. ఈ కార్యక్రమంలో జోగి వెంకటేశ్వరరావు, చిట్టూరి ఏడుకొండలు దోమ్మేటి శ్రీను, దేశంశెట్టి రాము, శీలం సూరిబాబు, కవురు రాంపండు, పీతల స్వామి, అంగర రమేష్, పుల్లూరి నరేష్, బందెల నరేష్, దేవరపల్లి సత్తిబాబు, దోమ్మేటి లోకేష్, తదితరలు, అభిమానులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్