పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని పూలపల్లి వై జంక్షన్ వద్ద మాజీ టీటీడీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ జడ్పి చైర్మన్ మేకా శేషుబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భాంగా వారు వికలాంగులకు దుప్పట్లు, ఫ్రూట్స్, బ్రేడ్స్ పంపిణీ చేశారు. అనంతరం కేక్ కటింగ్ చేసి పంపిణీ చేశారు.