పాలకొల్లు: పెద్ద గోపురంలో శ్రీ మద్భగవద్గీత కంఠస్థ పోటీలు

69చూసినవారు
విశ్వహిందూ పరిషత్ అనుబంధ సంస్థ అయిన భారత సంస్కృత పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ మద్భగవద్గీత కంఠస్థ పోటీలను బుధవారం పాలకొల్లు పెద్దగోపురంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు గాదె వెంకన్న హాజరయ్యారు. పాలకొల్లు విశ్వహిందూ పరిషత్ అధ్యక్షురాలు తొట్టెంపూడి సునీత పర్యవేక్షించారు. న్యాయ నిర్నేతలుగా శ్రీరెడ్డి కనకదుర్గ కంచర్ల లలిత వ్యవహరించారు. విజేతలకు బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్