ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలంతా ఐక్యంగా పోరాడాలి

58చూసినవారు
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలంతా ఐక్యంగా పోరాడాలి
యస్ సి రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మాలలంతా ఐక్యమత్యంతో పోరాడాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో మండల మాల మహానాడు ఆధ్వర్యంలో శనివారం తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన జరిపి తహసిల్దారుకు వినతిపత్రం అందజేశారు.అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో యస్ సి వర్గీకరణను అమలు చెయ్యరాదని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్