ద్వారకాతిరుమలలో ఆకట్టుకున్న గ్రామోత్సవం

66చూసినవారు
ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉపాలయమైన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి శివాలయంలో కార్తీక మాస మూడవ సోమవారం సందర్భంగా ఆ పరమశివుని ప్రభ అంగరంగ వైభవంగా గ్రామోత్సవం జరిగింది. ఈ సందర్భంగా గ్రామోత్సవంలో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్