జిన్నూరు శాఖా గ్రంధాలయంలో నీతి కథల పోటీలు

68చూసినవారు
జిన్నూరు శాఖా గ్రంధాలయంలో నీతి కథల పోటీలు
పోడూరు మండలంలోని జిన్నూరు శాఖా గ్రంధాలయంలో జరుగుతున్న గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం విద్యార్థులకు నీతి కథలు పోటీ నిర్వహించారు. తొలుత గ్రంథాలయ ఉద్యమ పితామహులైన అయ్యంకి వెంకట రమణయ్య, ఎస్ ఆర్ రంగనాథన్, పాతూరు నాగభూషణంల చిత్రపటాలకు నివాళులు అర్పించడం జరిగింది. ఐడియల్ స్కూల్ కరస్పాండెంట్ ఏవి సుబ్బారావు ఉపాధ్యాయులు వారణాసి శ్రీనివాస్, నాగశివరావు నీతి కథలు పోటీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్