ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభాకర్ గుండెపోటుతో మృతి

3661చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభాకర్ గుండెపోటుతో మృతి
పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ జి. ప్రభాకర్ (60) బుధవారం ఆకస్మికంగా మృతిచెందారు. విధుల్లో ఉండగా మధ్యాహ్నం గుండెపోటు రావడంతో తన ఛాంబర్లో కుప్పకూలిపోయారు. ప్రాధమిక చికిత్స అందిస్తూ అంబులెన్స్లో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్