పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మారుతీ థియేటర్ సెంటర్ లో గురువారం బడుగు బలహీన వర్గాల సమస్యల పోరాట యోధుడు వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి నిమ్మల రామానాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. సమాజంలో అణగారిన వర్గాల కోసం వంగవీటి చేసిన పోరాటం వెలకట్టలేనివి అన్నారు.