పాలకొల్లు: అద్దేపల్లి జయంతి సభకు హాజరైన మంత్రి టీజీ భరత్

80చూసినవారు
పాలకొల్లు: అద్దేపల్లి జయంతి సభకు హాజరైన మంత్రి టీజీ భరత్
పాలకొల్లులో ఆదివారం నిర్వహించిన అద్దేపల్లి సత్యనారాయణమూర్తి జయంతి వేడుకల ముగింపు సభకు మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకొల్లు శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంత్రి టీజీ భరత్ ను పుష్పగుచ్ఛాన్ని అందజేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి టీజీ భరత్ ను, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్