పాలకొల్లులో గురువులకు సత్కారం

57చూసినవారు
పాలకొల్లులో గురువులకు సత్కారం
పాలకొల్లు జి. వి. ఎస్. వి. ఆర్. ఎం మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో పాలకొల్లు సప్తనిధి లిమిటెడ్ ఫౌండర్ క్లబ్ ఛైర్మన్ స్వామి నాయుడు ఆధ్వర్యంలో బుధవారం గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపుకు తీసుకువెళ్లే శక్తి ఒక్క గురువుకే ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్