జోగి రమేష్ కు మద్దతు తెలియజేసిన నాయి బ్రాహ్మణ సంఘ నేతలు

77చూసినవారు
జోగి రమేష్ కు మద్దతు తెలియజేసిన నాయి బ్రాహ్మణ సంఘ నేతలు
నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, అలాంటి జగన్ ప్రభుత్వానికి ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణుడు కూడా మద్దతు పలికి తోడుగా నిలవాలని కృష్ణాజిల్లా నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం గంగూరులోని పెనమలూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు జోగి రమేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి తమ మద్దతు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్