రఘురామకృష్ణం రాజు దిష్టిబొమ్మ దగ్ధం

82చూసినవారు
కాళ్ళ మండలం ఏలూరుపాడులో అంబేడ్కర్ ఫ్లెక్సీని చింపి రాజ్యాంగ నిర్మాతను అవమానించినందుకు పోలవరంలో దళితులు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దిష్టబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాల మహానాడు నేత మోహన్ మాట్లాడుతూ. ఉండి ఎమ్మెల్యేపై రాజద్రోహం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్