వర్జీనియా పొగాకుకు రికార్డు ధర

80చూసినవారు
వర్జీనియా పొగాకుకు రికార్డు ధర
వర్జీనియా పొగాకుకు శనివారం నాటి వేలంలో కిలోకి రూ. 375 అత్యధిక ధర చేకూరింది. జంగారెడ్డిగూడెం ఒకటి, రెండు వేలం కేంద్రాలతో పాటు దేవరపల్లి, గోపాలపురంలోనూ రూ. 375 ధర లభించింది. కొయ్యలగూడెం కేంద్రంలో రూ. 374 పలికింది. ఎన్ఎల్ఎస్లో ఇప్పటి వరకు 33. 67 మిలియన్ కేజీల పొగాకు అమ్మకాలు జరగగా రూ. 311. 72 సగటు ధరగా ఉంది.

సంబంధిత పోస్ట్