టీ. నరసాపురం: 1, 000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

68చూసినవారు
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం టీ. నరసాపురం మండలం బంధంచర్లలో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు గురువారం దాడులు జరిపారు. ఈ దాడిలో 1000 లీటర్ల బెల్లపు ఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అనంతరం నాటు సారా తయారీ నిర్వాహకుడిపై పరారీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్