తాడేపల్లిగూడెంలో నటి మీనాక్షి చౌదిరి సందడి

57చూసినవారు
తాడేపల్లిగూడెంలో సినీ నటి మీనాక్షి చౌదిరిచౌదరి గురువారం సందడి చేశారు. పట్టణంలో ఓ షాపింగ్ మాల్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ. అందరికీ అందుబాటు ధరల్లో ఇక్కడ వస్త్రాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టిడిపి ఇన్చార్జి వలవల బాబ్జి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆమె అభిమానులకు అభివాదం చేశారు.

సంబంధిత పోస్ట్