జంగారెడ్డిగూడెంలో హోరాహోరీగా కోడిపందాలు

81చూసినవారు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వ్యాప్తంగా సోమవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడిపందాలు హోరాహోరీగా జరుగుతున్నాయి. మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో ఈ పందాలు జోరుగా సాగుతుండగా పట్టణంలో పలుచోట్ల బరులు ఏర్పాటు చేసి పందాలు వేస్తున్నారు. దీంతో పందెం రాయుళ్లు తమ పుంజులను బరిలోకి దింపి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్