ప. గో. జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి

62చూసినవారు
ప. గో. జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి
పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ శుక్రవారం రాత్రి ప. గో. జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి అవసరమైన కార్యాచరణ గురించి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికార పార్టీతో వైసీపీ కార్యకర్తలు ఎదురుకుంటున్న సమస్యలపై అనుసరించాల్సిన కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది. అలాగే అందరం సమన్వయంతో జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నారు.

సంబంధిత పోస్ట్