లిటిల్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు చోళ్ల నందకిషోర్ గురువారం తాడేపల్లిగూడెం 28వ వార్డు టీచర్స్ కాలనీ ఉన్న లిటిల్ హెల్ప్ కార్యాలయంలో పేద ఒంటరి మహిళకు నిత్యావసర వస్తువులు అందించారు. మే 26వ తేదీ నుండి చలి వేంద్రం నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుష్మా, శీలం అఖిల్, వెంకట లక్ష్మీ, లీషా,వీరబాబు, రాలి శంకర్ ,కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.