ప. గో. జిల్లా వైసీపీ కమిటీ నియామకం

52చూసినవారు
ప. గో. జిల్లా వైసీపీ కమిటీ నియామకం
ప. గో. జిల్లా వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీలను నియమకాన్ని గురువారం సాయంత్రం పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ ఉపాధ్యక్షులుగా ఆచంట నియోజకవర్గానికి చెందిన కర్రీ రామలింగేశ్వర్ రెడ్డి, తణుకు బుద్ధ రాతి భవాని ప్రసాద్, ఉండి పెన్మత్స దుర్గాప్రసాదరాజు, నరసాపురం పప్పుల రామారావు, గూడెం బండారు నాగు, భీమవరం మేడిది జాన్సన్ నియమితులయ్యారు.

సంబంధిత పోస్ట్