తణుకు: సంతోషంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలి

51చూసినవారు
తణుకు: సంతోషంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలి
తణుకు నియోజకవర్గంలో వున్న చర్చిలకు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మంగళవారం ప్రత్యేకంగా కేకులు పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలను ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్