తణుకులో కదం తొక్కిన వైసీపీ నేతలు

72చూసినవారు
తణుకులో కదం తొక్కిన వైసీపీ నేతలు
తణుకు పట్టణంలో వైసీపీ నాయకులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ పట్టణంలోని స్థానిక పుప్పాల వెంకన్న సెంటర్ నుంచి కరెంట్ ఆఫిస్ వరకు ర్యాలీగా బయలుదేరి, ఏడిఈకి వినతి పత్రం అందజేయటం జరిగింది. అనంతరం మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ. కూటమి ప్రజలను మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనటం జరిగింది.

సంబంధిత పోస్ట్