భీమవరం డి.ఎన్.ఆర్ కాలేజీ లో విజయవాడ సింగ్ నగర్ వరద బాధితుల కోసం డి ఎన్ ఆర్ కాలేజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఆహార పొట్లాలు ఏర్పాటు చేయడమైనది.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగమణి ఆహారాన్ని పరిశీలించారు.అనంతరం భీమవరం శాసనసభ్యులు అంజిబాబు విజయవాడ తరలింపుకు ఆహార పొట్లలా వాహనాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డి ఎన్ ఆర్ కాలేజీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.