ఆక్రమణలు వెంటనే తొలగించాలి

81చూసినవారు
ఆక్రమణలు వెంటనే తొలగించాలి
ఆకివీడు మున్సిపాలిటీలో ఉన్న పలు మంచి నీటి చెరువులను, వాటర్ ట్యాంకులను సోమవారం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత 20 ఏళ్లుగా ఒక మంచి నీటి చెరువు ఆక్రమణల కారణంగా వినియోగంలో లేకపోడాన్ని గమనించి తక్షణమే అక్కడ ఉన్న ఆక్రమణలు తొలగించి, ఈ మంచి నీటి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్