ఆకివీడు మండలం సిద్దాపురం గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన"ఆంధ్రప్రదేశ్ రీ - సర్వే ప్రాజెక్ట్ రీ-సర్వేకు సంబంధించిన వినతుల స్వీకరణ" కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణారాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాధితుల నుండి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భీమవరం డివిజన్ ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆకివీడు మండలం ఎమ్మార్వో వెంకటేశ్వరరావు, పలువురు అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు.