ఉండి: క్రైస్తవుల సామాజిక భద్రత కోసం ఎన్ సి సి పనిచేస్తోంది: జాన్సన్

70చూసినవారు
ఉండి: క్రైస్తవుల సామాజిక భద్రత కోసం ఎన్ సి సి పనిచేస్తోంది: జాన్సన్
పశ్చిమ గోదావరి జిల్లా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా రాష్ట్ర కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఉండి పెనుయేలు ప్రేయర్ హాల్ నిర్వాహకుడు ఈద విజయ ప్రసాద్ సౌజన్యంలో మంగళవారం క్రిస్మస్ వేడుక ఘనంగా నిర్వహించినట్లు ఎన్ సిసి జిల్లా ప్రెసిడెంట్ అబోతు శ్యాంబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర యునైటెడ్ పాస్టర్ల ఫెలోషిప్ చైర్మన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్