ఉండి: పోలీస్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్

76చూసినవారు
ఉండి: పోలీస్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అద్నాన్ నయం అస్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు ఏర్పాటు చేశారు. అలాగే ప్రజలందరు వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎస్. పి సూచించారు.

సంబంధిత పోస్ట్