పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసిన 651 మంది

80చూసినవారు
పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసిన 651 మంది
ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది శనివారం నారాయణపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని రిటర్నింగ్ అధికారి, ఏలూరు ఆర్డిఓ ఎన్ఎస్ కె. ఖాజావలి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మొత్తం 651 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్