తాడేపల్లిగూడెం టౌన్ మోడరన్ కేఫ్ ప్రక్కన ఆంధ్రా బ్యాంక్ సంబంధించిన ఏటీఎం వద్ద కాపలాదారుడు ఎవరు లేకపోవడంతో ఏటీఎం లోపలికి వెళ్లడానికి దారి లేకుండా లోకల్ వ్యాపారస్తులు వాపోతున్నారు. తమ వాహనాలను దారికట్టంగా పెట్టడంతో ఏటీఎం లోపలికి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న కస్టమర్లు బ్యాంకు అధికారులు తగిన చొరవ తీసుకుని అక్కడ సెక్యూరిటీ గార్డ్ ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.