రాత్రి వేళలో కొనసాగుతున్న కులగణన సర్వే

582చూసినవారు
రాత్రి వేళలో కొనసాగుతున్న కులగణన సర్వే
ఉంగుటూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కేవీ గిరిధర్ ఆధ్వర్యంలో ఉంగుటూరు 1 మరియు 2 సచివాలయ పరిధిలో మంగళవారం రాత్రి వేళలో కూడా ఇంటింటికి వెళ్లి కులగణన సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండి నమోదు చేసుకుని కులగణనకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్