టీడీపీ జిల్లా అధ్యక్షుడిని కలిసిన సీఐ

50చూసినవారు
టీడీపీ జిల్లా అధ్యక్షుడిని కలిసిన సీఐ
ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులుని భీమడోలులో మంగళవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ విల్సన్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పూల మొక్క ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం గన్ని మాట్లాడుతూ. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని అలాగే శాంతి భద్రతలకు విగాథం కలగకుండా చూసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్