ప్రజా తీర్పును గౌరవిస్తా మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు

81చూసినవారు
ప్రజా తీర్పును గౌరవిస్తా మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు
ఊపిరి ఉన్నత వరకు ప్రజా సేవే లక్ష్యంగా, కార్యకర్తలకు అండగా కలిసి పనిచేస్తానని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. మంగళవారం నిడమర్రు మండలం భువనపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులతో నిర్వహించారు. వాసుబాబు మాట్లాడుతూ ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పున గౌరవిస్తానన్నారు.
ఊపిరి ఉన్నత వరకు ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. గత 10సంవత్సరాలుగా నియోజక వర్గ ప్రజలు ఆదరించారన్నారు.

ట్యాగ్స్ :