టిడిపి ముఖ్య నేతలతో సమావేశం

68చూసినవారు
టిడిపి ముఖ్య నేతలతో సమావేశం
నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామంలో గురువారం ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పర్యటించారు. ఈ సందర్భంగా మండల టిడిపి అధ్యక్షులు ముత్యాల స్వామి ఆధ్వర్యంలో ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ పరిస్థితులు మరియు సమస్యలను జిల్లా అధ్యక్షుడు దృష్టికి నాయకులు కార్యకర్తలు తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్