ఈనెల 27న ఉంగుటూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

65చూసినవారు
ఈనెల 27న ఉంగుటూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం
ఉంగుటూరు మండలం పరిషత్ సర్వసభ్య సమావేశం 27వ తేదీ శుక్రవారం 10. 30 గంటలకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతుందని ఎంపీడీవో గంజి రాజ్ మనోజ్, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి తెలిపారు. బుధవారం ఈ విషయాన్ని వారు విలేకరులకు తెలిపారు. సమావేశానికి మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అన్ని శాఖల మండల అధికారులు హాజరు కావాలని వారి కోరారు.

సంబంధిత పోస్ట్