ఉంగుటూరులో సచివాలయాల మహిళా పోలీసులకు, ఏఎన్ఎంలకు శిక్షణ

77చూసినవారు
ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయాల, మహిళా పోలీసులకు మరియు ఏఎన్ఎంలకు అగ్రికల్చర్, హార్టికల్చర్ శాఖలకు శిక్షణా తరగతులు గురువారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చందు, ఎంపీడీవో సెక్రటరీలు, పాల్గొని శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్