వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా

62చూసినవారు
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి భారీ షాకులు తగులుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి, క్రీయాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం జగన్‌ను పంపించారు.

సంబంధిత పోస్ట్