VIDEO: ఓదెల 2 లో శివశక్తిగా తమన్నా

61చూసినవారు
సంపత్‌ నంది నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ఓదెల 2 షూటింగ్ రెండవ షెడ్యూల్ తాజాగా ప్రారంభమైంది. అశోక్‌ తేజ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోంది. తమన్నా శివశక్తిగా మారింది అని తెలియజేస్తూ మేకింగ్ వీడియోను నేడు రిలీజ్ చేశారు మేకర్స్‌. ఈ సినిమాలో తమన్నా మహదేవ్‌కు పరమభక్తురాలిగా, ఓదెల సద్గుణ రక్షకురాలిగా కనిపించనుందని తెలియజేశారు. అజనీష్‌ లోక్‌నాథ్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్