ఎగ్‌ ఫ్రీజింగ్‌ అంటే ఏమిటి?

80చూసినవారు
ఎగ్‌ ఫ్రీజింగ్‌ అంటే ఏమిటి?
ఎగ్‌ ఫ్రీజింగ్‌ గురించి తరచూ వార్తల్లో వింటూ ఉంటాం. అసలు ఎగ్‌ ఫ్రీజింగ్‌ అంటే ఏమిటి అని చాలామంది ఆలోచిస్తుంటారు. వాస్తవానికి స్త్రీల కడుపులో ఉన్న అండాలను బయటికి తీసి, అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిలువ ఉంచడాన్ని ‘ఎగ్‌ ఫ్రీజింగ్‌’ అంటారు. ‘క్రయో ఫ్రీజింగ్‌’ అని కూడా వ్యవహరిస్తారు. పిల్లల్ని కనాలనుకున్నపుడు ఫెర్టిలిటీ చేసి తిరిగి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఇప్పుడీ ట్రెండ్‌ బాగా పెరిగిపోతోంది.

సంబంధిత పోస్ట్