దాల్చిన చెక్క, తేనె కలిపి తీసుకుంటే..

78చూసినవారు
దాల్చిన చెక్క, తేనె కలిపి తీసుకుంటే..
తేనె, దాల్చిన చెక్కను కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కండరాల వాపులు, కండరాల నొప్పులతో ఇబ్బంది పడే వారికి తేనె, దాల్చిన చెక్క బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. దాల్చిన చెక్క పొడిలో కాస్త తేనె కలుపుకొని తీసుకోవాలి. ఇందులోని యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా తరచూ జలుబు, జ్వరం రావడం తగ్గుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్