రైతులు అధిక ఆదాయం వచ్చే పంటలు పండించాలి: అచ్చెన్నాయుడు

71చూసినవారు
రైతులు అధిక ఆదాయం వచ్చే పంటలు పండించాలి:  అచ్చెన్నాయుడు
ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు రూ. 48,340 కోట్లతో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. రైతులు అధిక ఆదాయం వచ్చే పంటలు పండించాలని, వ్యవసాయం కుంటుపడితే ఆ ప్రభావం ఇతర రంగాలపై పడుతుందని అన్నారు. వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్