BUDGET: ఎస్టీ, ఎస్సీ, బీసీల సంక్షేమానికి పెద్దపీట
By Rathod 68చూసినవారుఏపీ బడ్జెట్‌లో ఎస్టీ, ఎస్సీ, బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు, ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు, బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు కేటాయించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్‌లకు రూ.3,377 కోట్లు కేటాయించారు. మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు రూ.4,332 కోట్లు కేటాయించారు.