శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కంభాలపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీని ద్విచక్రవాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దింతో బైక్ పై ప్రయాణిస్తున్న తండ్రీకొడుకులు ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.