బిడ్డ కోసం ఆక్సిజన్ సిలిండర్ మోసిన తండ్రి (వీడియో)

83చూసినవారు
విశాఖలో బిడ్డను కాపాడుకునేందుకు తండ్రి పడిన తాపత్రయం అందరి మనసుల్ని కలిచి వేసింది. కేజీహెచ్‌లో శిరీష అనే గర్భిణీ నెలలు నిండని బిడ్డకు జన్మనిచ్చింది. శిశువును ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. అక్కడికి తీసుకెళ్లేందుకు సిబ్బంది లేకపోవడంతో తండ్రి ఆక్సిజన్ సిలిండర్ మోస్తూ నర్సు వెనకాల నడిచారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్