జాతరలో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రమాదం

60చూసినవారు
జాతరలో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రమాదం
TG: హన్మకొండలో అగ్ని ప్రమాదం సంభవించింది. హసన్‌పర్తి మండలం కేంద్రంలోని ఎర్రగట్టు గుట్ట జాతర వద్ద అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న కేయూసీ పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్